Friday, 8 April 2016

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు

బంధు మిత్రులందరికీ
 శ్రీ దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు !
దుర్ముఖి అంటే ఏదో చెడుని సూచించేది కాదు అని 
"దుర్లభమైన ముఖాన్ని అంటే భగవంతుని పొందడానికి 
అనువైన సంవత్సరమని" పెద్దల ఉవాచ !